India vs Pakistan match controversy

T20 World Cup 2026 | భారత్‌తో మ్యాచ్ బహిష్కరణ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు భారీ నష్టాలు

T20 World Cup 2026: భారత్‌తో తలపడనంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం ఆ దేశ క్రికెట్ భవిష్యత్తును తీవ్ర సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం కనిపిస్తోంది. 2026 టీ20 వరల్డ్ కప్‌(2026 T20 World Cup)లో పాల్గొంటామని అంగీకరించినప్పటికీ, ఫిబ్రవరి 15న శ్రీలంకలో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల ఇండియాకంటే ఎక్కువగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకే భారీ నష్టాలు తెచ్చిపెట్టనుందని ఎక్స్పర్ట్స్ అంచనావేస్తున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం…

Read More