students throwing books out of college window during flying squad check

ఫ్లయింగ్ స్క్వాడ్ బెంగతో కాపీయింగ్ వెలుగులోకి | Osmania Degree Exam Mass Copying Incident

Osmania University: హైదరాబాద్ మలక్పేటలోని ఓ కాలేజీలో జరిగిన ఓయూ డిగ్రీ పరీక్షలు వివాదాస్పదంగా మారాయి. ఫ్లయింగ్ స్క్వాడ్ వస్తోందని సమాచారం అందుకున్న తర్వాత, పరీక్ష రాస్తున్న కొంతమంది విద్యార్థులు పుస్తకాలు, సెల్‌ఫోన్లు, నోట్లు వెంటనే కిటికీల్లోంచి కిందకు విసిరేసినట్లు తెలుస్తోంది. ALSO READ:Ditva Cyclone: తమిళనాడులో రెడ్ అలర్ట్, పాఠశాలలకు సెలవులు  ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో రోడ్డుపై నడుస్తున్న వారిపై పుస్తకాలు పడటం, పై అంతస్తు…

Read More
Hyderabad cyber fraud case involving a dentist losing 14 crore through a Facebook crypto scam

Hyderabad Cyber Scam | డెంటల్ డాక్టర్‌ను టార్గెట్ చేసిన సైబర్ గ్యాంగ్…14 కోట్లు మాయం

Hyderabad Cyber Scam: హైదరాబాద్‌లో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో మరో పెద్ద మోసం వెలుగులోకి వచ్చింది. హబ్సిగూడకు చెందిన ఓ డెంటల్ డాక్టర్‌ను సైబర్ నేరగాళ్లు 14 కోట్ల రూపాయల మేరకు మోసగించారు. సంప్రదాయ దోపిడీలు, దొంగతనాలు తగ్గిపోతున్న వేళ సైబర్ మోసాలు మాత్రం భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం ఫేస్‌బుక్ మెసెంజర్‌లో “మౌనిక” అనే పేరుతో ఓ మహిళ డాక్టర్‌ను సంప్రదించింది. తాను కష్టాల్లో ఉన్నానని భావోద్వేగ పూరిత సందేశాలతో…

Read More
Hong Kong skyscraper fire incident compared with Hyderabad high-rise safety concerns

హాంకాంగ్ స్కై స్క్రాపర్ ఫైర్ | Hyderabad High-rise Safety Analysis

Hong Kong skyscraper fire incident: అగ్నిప్రమాదాలు కాంక్రీట్ జంగిల్స్‌లో జరగవని అనుకునే అభిప్రాయం తాజాగా మారిపోయింది. హాంకాంగ్‌లోని ఓ కమ్యూనిటీలో ఎనిమిది స్కై స్క్రాపర్ అపార్టుమెంట్లు ఉండగా, ఒక్క ఫ్లాట్‌లో ప్రారంభమైన మంటలు క్షణాల్లోనే ఇతర టవర్లకు వ్యాపించి భారీ నష్టం కలిగించాయి. ప్రాణనష్టం ఎంత జరిగిందన్నది ఇంకా పూర్తిగా వెల్లడికాలేదు. ఈ దృశ్యాలు ఆకాశహర్మ్యాల్లో నివసించే ప్రజల్లో భయాన్ని పెంచుతున్నాయి. హైదరాబాద్‌లో ఇటీవలి కాలంలో హై-రైజ్ నిర్మాణాల ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. 30 అంతస్తుల భవనాలు…

Read More
Bulldozer demolition drive in Prakash Nagar, Kukatpally, Hyderabad

Kukatpally Demolition | హైదరాబాద్‌లో పేదల ఇండ్లపై మరోసారి బుల్డోజర్   

Hyderabad demolition drive: హైదరాబాద్‌లో మరోసారి పేదల గృహాలపై బుల్డోజర్లు ప్రవేశించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూకట్‌పల్లి పరిధిలోని నల్ల చెరువు సమీపంలో ఉన్న ప్రకాశ్ నగర్ కాలనీలో హైడ్రా బృందం ఆకస్మికంగా కూల్చివేతలను ప్రారంభించింది. ముందస్తు సమాచారం లేకుండా చర్యలు చేపట్టడం వల్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలను ఆపాలని డిమాండ్ చేసిన ప్రజలు హైడ్రా సిబ్బందిని నిలదీయడంతో అక్కడ వాగ్వాదం నెలకొంది. తమ ఇళ్లను కాపాడుకోవడానికి నివాసితులు యంత్రాల ముందు నిలబడ్డారు. సంఘటన…

Read More
Deputy CM Bhatti Vikramarka’s son Surya engaged to Sakshi at Pragathi Bhavan

Bhatti Vikramarka Son Engagement | డిప్యూటీ సీఎం కొడుకు ఎంగేజ్మెంట్ హాజరైన ప్రముఖులు

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పెద్ద కుమారుడు సూర్య–సాక్షిల వివాహ నిశ్చితార్థం హైదరాబాదులోని ప్రగతిభవన్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సినీ నటుడు చిరంజీవి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, నటుడు బ్రహ్మానందం, టీ. సుబ్బరామిరెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మాజీ క్రికెటర్…

Read More
new street fight near Nampally Dargah adds to recent violent incidents in Hyderabad’s South West Zone

హైదరాబాద్ స్ట్రీట్ ఫైట్స్ | పోలీసులు ఎక్కడ? ప్రజలు ప్రశ్నలు

Hyderabad Street Fights: హైదరాబాద్ నగరంలో వరుసగా జరుగుతున్న స్ట్రీట్ ఫైట్స్( Street Fights) స్థానికుల్లో తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ పరిధిలో గత వారం టోలీచౌకీ(Tolichowki), ఆసిఫ్ నగర్(Asifnagar) పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన స్ట్రీట్ ఫైట్‌లతో నగర వాతావరణం ఆందోళనకరంగా మారింది. తాజాగా హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాంపల్లి దర్గా వద్ద మరో స్ట్రీట్ ఫైట్ చోటుచేసుకోవడం స్థానికులను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. ALSO READ:Kazipet Gold Theft…

Read More