Heavy snowfall in Manali strands vehicles on highways

Himachal Pradesh Snowfall | మనాలీలో మంచు తుఫాను.. ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి

Himachal Pradesh Snowfall: హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర హిమపాతం కారణంగా వందలాది వాహనాలు రహదారులపైనే నిలిచిపోయాయి. సోమవారం నుంచి మంచు పేరుకుపోవడంతో ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిస్థితి పర్యాటకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. స్థానిక వాతావరణ శాఖ మంగళవారం కూడా హిమపర్వత ప్రాంతాల్లో భారీ హిమపాతం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీనితో కులు, కిన్నౌర్, చంబా, లాహౌల్–స్పితి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు….

Read More