Rahul Gandhi vs Kiren Rijiju

Rahul Gandhi vs Kiren Rijiju | రాహుల్ గాంధీ వ్యూహాలు ఫలించడం లేదు…కిరణ్ రిజిజు ఆగ్రహం

Rahul Gandhi vs Kiren Rijiju: కేంద్రమంత్రి “కిరణ్ రిజిజు” కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పై విమర్శలు చేశారు. రిజిజు అభిప్రాయం ప్రకారం, రాహుల్ గాంధీ చేసిన వాదనలు, వ్యాఖ్యలు అంతా కేవలం హెడ్‌లైన్స్‌లో నిలవడానికి మాత్రమే చేస్తున్నట్లు తెలిపారు. బిహార్ రాజధాని పట్నాలో శనివారం మీడియాతో మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్ర మోదీ” నాయకత్వంలో దేశం విశేష పురోగతి సాధించింది. గత 60 సంవత్సరాల పాలనలో దేశాన్ని బలహీనపరిచిన కాంగ్రెస్‌పై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు. రాహుల్…

Read More