Flipkart Mobile Offers | ఫ్లిప్‌కార్ట్ 5జీ ఫోన్ ఆఫర్లు: 10వేలలో కొత్త స్మార్ట్‌ఫోన్
Flipkart Mobile Offers: కొత్త “5జీ స్మార్ట్‌ఫోన్” కొనాలని చాలామందికి ఉంది, కానీ ప్రస్తుత మార్కెట్‌లో ఎక్కువ ధరలు రూ.30,000 పైగా ఉండటంతో వెనక్కి తగ్గుతున్నారు. అలాంటి వినియోగదారులకు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారం “ఫ్లిప్‌కార్ట్” అదిరిపోయే ఆఫర్లు అందిస్తోంది. కేవలం రూ.10,000 లోపే కొత్త 5జీ ఫోన్లను సొంతం చేసుకోవచ్చు. “Samsung Galaxy F06 5G” 4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో 24% తగ్గింపు ధరతో రూ.9,499 లో అందుబాటులో ఉంది. దీని 50MP +…
