Municipal Election Results | నల్గొండ & ఖమ్మంలో కాంగ్రెస్ ఘన విజయం
Municipal Election Results: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన దుమ్మురేపు ప్రదర్శన కొనసాగిస్తోంది. నల్గొండ జిల్లాలో ఆరు మున్సిపాలిటీలలో ఘన విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది. చిట్యాలలో 12 వార్డులలో 9, దేవరకొండలో 20 వార్డులలో 10, నందికొండలో 12 వార్డులలో 11 స్థానాల్లో గెలిచింది. మిర్యాలగూడలో 48 వార్డులలో 31, చండూరు 10 వార్డులలో 6, హాలియా 12 వార్డులలో 11 స్థానాల్లో పార్టీ విజయం సాధించింది. అలాగే “ఖమ్మం జిల్లాలో” అయిదుచోట్ల…
