Jammu and Kashmir Earthquake

Jammu and Kashmir Earthquake | జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. తెల్లవారుజామున భయాందోళన

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో సోమవారం తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. ఉదయం సుమారు “5:35 గంటల సమయంలో” ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిద్రలో ఉన్నవారు ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం భూకంప తీవ్రత “రిక్టర్ స్కేల్‌పై 4.8గా” నమోదైంది. “బుద్గామ్ జిల్లాలో” 33.9 డిగ్రీస్ నార్త్, 74.76 డిగ్రీస్ ఈస్ట్ కోఆర్డినేట్స్ వద్ద “10 కిలోమీటర్ల లోతులో” భూకంప కేంద్రం ఉన్నట్లు జర్మన్ రీసెర్చ్…

Read More