jr ntr dragon movie shooting update

Jr NTR Dragon | డ్రాగన్’ షూటింగ్‌కు బ్రేక్.. జూనియర్ ఎన్టీఆర్‌కు స్వల్ప అనారోగ్యం

Dragon Shooting Update: జూనియర్ ఎన్టీఆర్(Jr.Ntr) హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’(Dragon)పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని నెలల విరామం తర్వాత ఇటీవలే షూటింగ్‌ను తిరిగి ప్రారంభించిన చిత్రబృందం, హైదరాబాద్‌లో నైట్ షెడ్యూల్‌లో వేగంగా చిత్రీకరణ కొనసాగిస్తోంది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ టోవినో థామస్, సీనియర్ నటుడు బిజూ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఒక…

Read More

కేజీఎఫ్ 3 ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధమా? సోషల్ మీడియాలో కలకలం

పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టించిన ‘కేజీఎఫ్’ సిరీస్‌కి సంబంధించిన మూడో భాగం పై మరోసారి సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది. ‘కేజీఎఫ్ చాప్టర్ 3’ ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధమైందంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరుతో ఓ పోస్టర్ విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఈ న్యూస్‌ను ఫెస్టివల్‌లా జరుపుకుంటున్నారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా లేకపోవడం గమనార్హం. బుధవారం నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ…

Read More