దీపికా, రణ్‌వీర్ తమ కూతురు దువాను ప్రపంచానికి పరిచయం చేశారు

బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొణే, రణ్‌వీర్ సింగ్ దంపతులు తమ చిన్నారిని ప్రపంచానికి పరిచయం చేశారు. దీపావళి సందర్భంగా ఫ్యామిలీ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ, తమ కూతురు ‘దువా’ను అభిమానులకు పరిచయం చేశారు. తొలిసారి బిడ్డ ఫొటోను చూసిన అభిమానులు ఆ ఫొటోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. పాప చాలా క్యూట్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో దీపికా, రణ్‌వీర్ దంపతులకు కుమార్తె పుట్టిన విషయం తెలిసిందే. ఆ బిడ్డకు…

Read More

దీపికా పదుకొణే షాకింగ్ నిర్ణయం – ‘స్పిరిట్’, ‘కల్కి 2’ నుంచి తప్పుకున్న కారణం ఇదే!

బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకొణే తాజాగా తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీ మొత్తాన్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభాస్ నటిస్తున్న భారీ ప్రాజెక్టులు — “స్పిరిట్” మరియు “కల్కి 2898 ఏడీ 2” సీక్వెల్‌ల నుంచి ఆమె తప్పుకున్నట్లు సమాచారం. దీపికా ఈ నిర్ణయానికి వెనుక ఉన్న అసలు కారణం ఆమె తాజా వ్యాఖ్యల ద్వారానే బయటపడింది. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, “భారతీయ చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు రోజుకు కేవలం 8…

Read More