T20 World Cup 2026 | బాయ్‌కాట్ అన్న పాకిస్తాన్…U-turnకు కారణం ?
T20 World Cup 2026 లో ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయ్. బంగ్లాదేశ్ భద్రతా కారణాలతో భారత్‌లో ఆడేందుకు నిరాకరించడంతో ICC ఆ దేశాన్ని టోర్నీ నుంచి బహిష్కరించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కూడా బంగ్లాదేశ్ మద్దతుగా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ నిర్ణయాన్ని అధికారికంగా పంచుకున్నారు. అయితే, ఇప్పుడు పాక్ బాయ్‌కాట్ నిర్ణయంపై యూటర్న్ తీసుకునే అవకాశముంది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్ వర్సెస్ పాక్…
