Chandrababu | ఏడుకొండల స్వామితో పెట్టుకోవద్దు…చంద్రబాబు వార్నింగ్
సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం (Tirumala Laddu Controversy)పై తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ నేతలు దౌర్జన్యం, రౌడీయిజం చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. “దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది” అని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పలువురు మంత్రులతో సమావేశం నిర్వహించి, లడ్డూ కల్తీపై చర్యలు తీసుకునేలా చర్చించారు. మీడియా సమావేశంలో చంద్రబాబు…
