R Madhavan receives Padma Shri for his contribution to Indian cinema

Padma Shri Awardee R Madhavan | పద్మశ్రీ అవార్డు గ్రహీత మాధవన్‌ కథ

R Madhavan: చాక్లెట్ బాయ్‌గా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఆర్. మాధవన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. భాషా, ప్రాంత భేదాలు లేకుండా దక్షిణాది, ఉత్తరాది ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకున్న ఆయన ప్రతిభకు ఇది గుర్తింపుగా నిలిచింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘అలైపాయుతే’ (తెలుగులో ‘సఖి’) చిత్రంతో యువతలో కలల రాకుమారుడిగా మారిన మాధవన్, ఆ ఇమేజ్‌లోనే నిలిచిపోకుండా విభిన్న పాత్రలతో తన నటనా పరిధిని విస్తరించారు. ‘రంగ్ దే బసంతి’, ‘3 ఇడియట్స్’, ‘తనూ…

Read More