Viral screenshot sparks debate over Akhanda 2’s delayed release date

Akhanda 2: అఖండ 2 రిలీజ్ 2026కి వాయిదా? | బుక్ మై షో 2026 డేట్ గందరగోళం

Akhanda 2 Release Twist: నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ 2: తాండవం’ విడుదల వాయిదా అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. విడుదలకు కొన్ని గంటల ముందు మద్రాస్ హైకోర్టు ఫైనాన్షియల్ వివాదాల నేపథ్యంలో తాత్కాలిక నిషేధం విధించడంతో డిసెంబర్ 5న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం నిలిచిపోయింది. ఇప్పటికే వాయిదాపై ఆగ్రహంతో ఉన్న అభిమానుల్లో కొత్తగా మరో చర్చ రేగింది. వాళ్లు ముందే చెప్పారు మనమే అర్థం చేసుకోలేదు బుక్…

Read More