Andhra Pradesh government preparing job calendar with one lakh vacancies

AP Job Calendar 2025: ఏపీలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు – విభాగాల వారీగా ఖాళీలు ఇవే 

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగజాతర మొదలు కానుంది. నిరుద్యోగులకు భారీ ఊరట లభించనుంది. కూటమి ప్రభుత్వం త్వరలోనే “జాబ్ క్యాలెండర్” విడుదల చేయడానికి సిద్ధమైంది. రాష్ట్రంలోని అన్ని శాఖల ఖాళీల వివరాలను సేకరించే ప్రక్రియ దాదాపు పూర్తయింది. మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్టు ఉద్యోగుల సమాచారం మొత్తాన్ని “నిధి HRMS పోర్టల్” ద్వారా అప్‌డేట్ చేస్తోంది. అందిన సమాచారం మేరకు మొత్తం శాఖల్లో సుమారు “30% పోస్టులు ఖాళీగా” ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో కొన్ని స్థానాల్లో ప్రస్తుతం కాంట్రాక్టు ఉద్యోగులు…

Read More