AP 10th Exams | 10వ తరగతి పరీక్షల తేదీల మార్పు…SSC స్టూడెంట్స్ అలెర్ట్
AP 10th Exams 2026: ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఉగాది, రంజాన్ పండుగలను దృష్టిలో ఉంచుకుని, విద్యాశాఖ ఇంగ్లిష్ పరీక్షను ఒక రోజు వాయిదా వేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం, ఏపీ 10వ తరగతి పరీక్షలు మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు కొనసాగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడతాయి. మార్చి 20న జరగాల్సిన ఇంగ్లిష్ పరీక్షను మార్చి…
