Forest land issue:అటవీ భూముల కబ్జాపై పవన్ కల్యాణ్ సీరియస్
అటవీ భూముల పరిరక్షణపై డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawankalyan) కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అటవీ భూములను(forest land issue) అక్రమంగా ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎవరి వద్ద ఎంత భూమి ఉంది, దానిపై కేసుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా, మంగళంపేట అటవీ భూముల కబ్జా కేసుల విషయంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా…
