cognizant announces bumper hiring for freshers in 2026

2026 cognizant jobs | ఫ్రెషర్లకు భారీ బంపర్ ఆఫర్ ప్రకటించిన కాగ్నిజెంట్ సంస్థ..ఎన్ని అంటే ?

2026 cognizant jobs: అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు ఉద్యోగాలను తగ్గిస్తున్న సమయంలో, కాగ్నిజెంట్ సంస్థ ఫ్రెషర్లకు భారీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2026లో సుమారు 24,000 నుంచి 25,000(job openings) మంది ఫ్రెషర్లను నియమించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 20% ఎక్కువ. కాగ్నిజెంట్(cognizant) సీఈఓ రవి కుమార్ ఎస్ తెలిపారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉద్యోగాలు తగ్గుతాయని భయపడాల్సిన అవసరం లేదు. కొత్తగా చేరే ఉద్యోగులు కూడా AI టూల్స్…

Read More