AI WindFree Air Conditioner: భారత మార్కెట్‌లో శాంసంగ్ కొత్త దూకుడు.. ఏసీల లాంచ్
AI Air Conditioner: భారతీయ మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని శాంసంగ్ 2026 మోడల్‌కు చెందిన “Samsung Bespoke AI WindFree ఎయిర్ కండిషనర్ సిరీస్‌ను” అధికారికంగా ఆవిష్కరించింది. వినియోగదారుల అవసరాలు, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ సిరీస్‌లో మొత్తం 23 మోడళ్లను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా తొలిసారి ఈ లైనప్‌లో 4-స్టార్ రేటింగ్ కలిగిన ఏసీలను కూడా చేర్చడం విశేషం. అధునాతన AI ఆధారిత కూలింగ్ టెక్నాలజీ, ప్రీమియం డిజైన్, స్మార్ట్ కనెక్టివిటీతో రూపొందిన…
