Manchu Manoj | మాస్ అవతార్‌లో మంచు మనోజ్.. ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ప్రకటన
Manchu Manoj David Reddy: మంచు మనోజ్ అభిమానులకు అదిరిపోయే సూపర్ డూపర్ అప్డేట్ వచ్చింది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్, తన కొత్త యాక్షన్ సినిమాతో గట్టిగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న తాజా యాక్షన్ మూవీకి ‘డేవిడ్ రెడ్డి’(David Reddy) అనే పవర్‌ఫుల్ టైటిల్ ఖరారైంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. తాజాగా, జనవరి 26, 2026న ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం…
