జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు సుమన్ మద్దతు — సోనియా, రాహుల్, రేవంత్‌లకు ధన్యవాదాలు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు వేడెక్కుతున్న వేళ, ప్రముఖ తెలుగు సినీ నటుడు సుమన్ తన రాజకీయ మద్దతును స్పష్టంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. ఈ మేరకు సుమన్ ఓ వీడియో సందేశం విడుదల చేస్తూ, నవీన్‌కు కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. సుమన్ మాట్లాడుతూ, “నవీన్ యాదవ్ ఒక యువకుడు,…

Read More

కేటీఆర్ ధీమా – ‘ఎన్నికలొ ఎప్పటికీ బీఆర్ఎస్ గెలుస్తుంది’

తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఏ ఎన్నికలైనా గెలుపు తామిదే అనే ధీమాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు (కేటీఆర్) మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా పార్టీ సన్నద్ధతను ప్రకటించిన ఆయన, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్‌ను ప్రశ్నించేందుకు “బాకీ కార్డులు” ప్రవేశపెట్టామని వివరించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, “ఒకవైపు ఎన్నికల ముందు ‘గ్యారెంటీ కార్డులు’ ఇచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు…

Read More

కొడంగల్‌లో రేవంత్ రెడ్డిపై ప్రజల ఆగ్రహం: కేటీఆర్ వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రమ్ రాజకీయాల్లో కొడంగల్ నియోజకవర్గం మరోసారి చర్చనీయాంశం అయ్యింది. బీఆర్ఎస్‌లో చేరిన కొడంగల్‌కు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు కొత్త రాజకీయ దిశను సూచించడంతో, సొంత నియోజకవర్గ ప్రజలు రేవంత్ రెడ్డిపై ఆగ్రహంతో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేయరని కేటీఆర్ జోస్యం చేశారు. కొడంగల్ ప్రజలకు రేవంత్ రెడ్డి చక్రవర్తి కాదని, ఆయనపై స్థానిక స్థాయిలో…

Read More

ఉచిత బస్సుల్లో వచ్చి… ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు: సచివాలయం ఎదుట అంగన్వాడీ టీచర్ల ఆందోళన ఉదృతం

తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్ల ఆందోళన దశ దాటింది. ముఖ్యంగా, నూతనంగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారు రాష్ట్ర సచివాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఆందోళనలో భాగంగా, తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన అంగన్వాడీ టీచర్లు హైదరాబాదులోని సచివాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సమస్యలను పరిష్కరించకుండానే అరెస్టులు చేయడమేమిటని వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేకత ఏమిటంటే, రేవంత్…

Read More