Monday, March 23, 2026
Google search engine
HomeNationalజెట్‌ ఎయిర్‌వేస్‌ ఆస్తుల విక్రయానికి సుప్రీంకోర్టు ఆదేశాలు

జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆస్తుల విక్రయానికి సుప్రీంకోర్టు ఆదేశాలు

-

Google search engine

ఆర్థికంగా దివాలా తీసిన ప్రముఖ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆస్తుల విక్రయానికి (లిక్విడేషన్‌) ఆదేశించింది. ఈ నిర్ణయం, సంస్థకు చెందిన ఆస్తుల ప్రాసెస్‌ను ముగించేలా తీసుకున్నట్లు భావిస్తున్నారు. దీనితో జెట్‌ ఎయిర్వేస్‌ ప్రయాణం ముగిసినట్లైంది.

సుప్రీంకోర్టు ఆదేశాలతో, జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ ఆస్తుల విక్రయానికి లిక్విడేటర్‌ను నియమించాలని ముంబయి బెంచ్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం సంస్థ ఉద్యోగులు, రుణ దాతల ప్రయోజనం కోసం తీసుకున్నట్లు పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో, జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆస్తుల విక్రయం ప్రక్రియ ప్రారంభమవుతుంది. రుణ దాతలకు, సంస్థ ఉద్యోగులకు ఇది ఒక అవకాశం కావచ్చు.

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine