జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ మరియు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ప్రైస్ మీట్ పెట్టి విజయనగరం జిల్లా గుర్ల మండలం లో నీ డయేరియా బారిన పడిన వారిని ఉద్ధేశించి ప్రభుత్వం విఫలమైందని ఘాటుగా మాట్లాడిన ధానికి ఈరోజు పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పత్రికా సమావేశం నిర్వహించిన పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున , రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ మరియు విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు .
గుర్ల మండలంలో డయేరియా పై తీవ్ర విమర్శలు
