విజయనగరం టౌన్ విజ్జి స్టేడియం లో స్కూల్ గేమ్స్ లో భాగంగా స్కూల్ గేమ్స్ సెక్రెటరీ కృష్ణంరాజు ఆధ్వర్యంలో క్రికెట్. హాకీ త్రో బౌలింగ్ స్కూల్ గేమ్స్ సెలక్షన్ కి అన్ని స్కూల్ల పీడీలు బంగారు రాజు నాని, వర్మ, మరియుభారీ ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు ఈరోజు vizzy స్టేడియంలో cricket అండర్ 17 boys n girls జిల్లా selections నిర్వహించడం జరిగింది. Boys 130 girls 20 మంది ఎంపికలో పాల్గొన్నారు. Team కి 16 మంది boys n girls select చేయటం జరిగింది. ముఖ్య అతిధిగా teacher MLC RAGUVARMA గారు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు.
విజయనగరంలో స్కూల్ గేమ్స్ సెలక్షన్ ప్రదర్శన
