Sunday, March 22, 2026
Google search engine
HomeAndhra PradeshKazipet Gold Theft | కాజీపేట రైలులో 20 తులాల బంగారం చోరీ

Kazipet Gold Theft | కాజీపేట రైలులో 20 తులాల బంగారం చోరీ

-

Google search engine

 Kazipet: కాజీపేట రైల్వే స్టేషన్‌లో జరిగిన బంగారం చోరీ సంఘటన ప్రయాణికుల్లో ఆందోళన కలిగించింది. విశాఖపట్టణం–మహబూబ్నగర్ ఎక్స్‌ప్రెస్‌లోని ఏ–2 కోచ్‌లో ప్రయాణిస్తున్న శారదాంబ, చిన్నమ్నాయుడు దంపతులకు చెందిన 20 తులాల బంగారం రాత్రి నిద్రలో ఉండగా మాయమైనట్లు తెలుస్తోంది.

బ్యాగులో ఉంచిన ఆభరణాలు కనిపించకపోవడంతో కాజీపేటకు చేరుకున్న వెంటనే వారు చోరీ విషయం గమనించారు.

ALSO READ:పెళ్లి చేసుకుని నగలు, డబ్బుతో పరార్ అయిన యువతి

దీనిపై మొదట కాచిగూడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు పరిధి కారణంగా అది కాజీపేట జీఆర్పీకి బదిలీ అయినట్లు సీఐ నరేశ్ కుమార్ వెల్లడించారు.

రైలులో ఈ తరహా చోరీలపై పోలీసులు విచారణను వేగవంతం చేసి, CCTV ఫుటేజ్‌, ప్రయాణికుల వివరాలు, రైలులో సంచరించిన అనుమానాస్పద వ్యక్తులపై దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనపై రైల్వే భద్రత విభాగం అప్రమత్తమైంది.

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine