కడప జిల్లా ప్రొద్దుటూరు విచ్చలవిడిగా అక్రమ రేషన్ బియ్యం అక్రమ దారి మల్లి అక్రమార్కుల పాలిట ఆపన్న హస్తంగా తయారైంది. ప్రతినెల కోట్లలో ప్రొద్దుటూరు నుండి ఆక్రమ బియ్యం పక్క రాష్ట్రాలకు తరలిపోతుందంటే నమ్మగలరా పలువురు అక్రమార్కుల పాలిట ప్రధాన ఆదాయ వనరు ఏదేచ్ఛగా రేషన్ బియ్యం కొనుగోలు చేసి మూటలుగా మార్చి లారీలలో రాష్ట్రాలు దాటిస్తున్న వైనం తాజాగా ప్రొద్దుటూరులోని శ్రీరామ్ నగర్ నందు ఇంటిలో నిల్వ ఉంచిన అక్రమ రేషన్ బియ్యం గుట్టు రట్టు చేసిన విలేకరులు ప్రొద్దుటూరు. తాసిల్దార్ కు సమాచారం ఫోటోలు వీడియోల ఆధారాలతో లొకేషన్ తో సహా వాట్సప్ ద్వారా పంపించటంతో తక్షణమే స్పందించిన ఎమ్మార్వో హుటాహుటిన డిప్యూటీ తాసిల్దార్ మల్లికార్జున అలాగే రెవెన్యూ సిబ్బందిని రేషన్ బియ్యం అక్రమ గూడెం దగ్గరికి పంపించిన ఎమ్మార్వో అధికారులు విలేఖరులు అక్కడ ఉండగానే టాటా ఏస్ వాహనంలో దర్జాగా 12 బస్తాల అక్రమ రేషన్ బియ్యం అక్కడికి తీసుకుని వచ్చి, కాస్త పక్కకు జరగండి రేషన్ బియ్యం గోడౌన్ లో దించాలి అని విలేకరులను అధికారులను కోరిన టాటా ఏస్ వాహన చోదకుడు టాటా ఏస్ వాహనాన్ని 12 మూటల అక్రమరేషన్ బియ్యాన్ని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించిన రెవెన్యూ అధికారులు సమాచారం అందించటం పొద్దుటూరు పోలీస్ స్టేషన్ కు రేషన్ బిర్యాని రేషన్ బియ్యాన్ని తరలించడం జరిగింది. పూర్వపురాలు విచారించి తగిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులకు వివరించారు.
ప్రొద్దుటూరులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
