admin

సిద్దిపేటలో విషాదం: ఆర్టీసీ బస్సు కింద పడి యువకుడు ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పొన్నాల దాబా వద్ద ఆర్టీసీ బస్సు కింద పడి ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడిని మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన బాలరాజు (35)గా గుర్తించారు. శుక్రవారం ఉదయం సిద్దిపేట–హైదరాబాద్ రూట్‌లో వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు పొన్నాల దాబా వద్దకు చేరుకోగానే, బాలరాజు బస్సు ముందుకు నడుచుకుంటూ వచ్చాడు. బస్సు…

Read More

నందమూరి వారసురాలు తేజస్విని ఎంట్రీ – జ్యువెలరీ యాడ్‌తో తెరపైకి బాలయ్య చిన్న కుమార్తె

నందమూరి కుటుంబం నుంచి మరో వారసురాలు వినోద రంగంలో అడుగుపెట్టింది. నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తొలిసారి కెమెరా ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ‘సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్’ ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ ప్రకటనకు సంబంధించిన కమర్షియల్ యాడ్ వీడియో ఇప్పటికే విడుదలైంది. తేజస్విని హుందాతనంతో, సంప్రదాయబద్ధమైన అందంతో అభిమానులను ఆకట్టుకున్నారు. ఇప్పటి వరకు తన తండ్రి సినిమాలకు సంబంధించిన నిర్మాణ పనుల్లో తెరవెనుక పనిచేసిన…

Read More