Saturday, March 28, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshAP 10th Exams | 10వ తరగతి పరీక్షల తేదీల మార్పు...SSC స్టూడెంట్స్ అలెర్ట్

AP 10th Exams | 10వ తరగతి పరీక్షల తేదీల మార్పు…SSC స్టూడెంట్స్ అలెర్ట్

-

Chat on WhatsApp

AP 10th Exams 2026: ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఉగాది, రంజాన్ పండుగలను దృష్టిలో ఉంచుకుని, విద్యాశాఖ ఇంగ్లిష్ పరీక్షను ఒక రోజు వాయిదా వేసింది.

కొత్త షెడ్యూల్ ప్రకారం, ఏపీ 10వ తరగతి పరీక్షలు మార్చి 16 నుండి ఏప్రిల్‌ 1 వరకు కొనసాగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడతాయి.

మార్చి 20న జరగాల్సిన ఇంగ్లిష్ పరీక్షను మార్చి 21కి వాయిదా వేసారు. మిగతా సబ్జెక్ట్ పరీక్షల తేదీలలో ఎలాంటి మార్పులు లేవని అధికారులు స్పష్టం చేశారు.

విద్యార్థులు గందరగోళానికి లోనవకుండా, సవరించిన షెడ్యూల్‌ను గమనించి ముందుగా సిద్ధం కావాలని విద్యాశాఖ సూచించింది. ఈ తాజా మార్పు విద్యార్థులకు సరైన అవగాహన మరియు సమయపాలనలో సహాయపడుతుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

donation and service activities on ram charan birthday from chiranjeevi

Ram Charan Birthday | రామ్ చరణ్ బర్త్‌డే.. రూ.10 లక్షల విరాళంతో చిరు...

Ram Charan Birthday: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 41వ పుట్టినరోజు సందర్భంగా మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ...
- Advertisement -
Chat on WhatsApp