Sunday, March 22, 2026
Google search engine
HomeAndhra Pradeshహోంమంత్రి అనిత విశాఖలో సమీక్ష: గంజాయి నివారణ, పోలీసుల సంక్షేమంపై వ్యాఖ్యలు

హోంమంత్రి అనిత విశాఖలో సమీక్ష: గంజాయి నివారణ, పోలీసుల సంక్షేమంపై వ్యాఖ్యలు

-

Google search engine

రాష్ట్రంలో పోలీసుల సంక్షేమం, గంజాయి నివారణ, ఇతర అంశాలపై హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీలతో విశాఖలో నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూచ గంజాయి నివారణపై మంత్రివర్గ ఉపసంఘం నియమించినట్టు వెల్లడించారు. 

ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగుపై సీసీ కెమెరాలతో నిఘా వేస్తామని చెప్పారు. గంజాయిని కట్టడి చేసేందుకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని అనిత పేర్కొన్నారు. డ్రగ్స్ సేవించినట్టు నిర్ధారించే పరికరాలు అందుబాటులో లేవని, గత ఐదేళ్లలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. 

పోలీసు అంటే భయం కాదు… భద్రత అనే భరోసా రావాలని అన్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ విషయం పరిశీలిస్తామని హోంమంత్రి అనిత చెప్పారు. పోలీసుల సరెండర్ లీవ్ లకు నిధులు ఇస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine