Saturday, March 21, 2026
Google search engine
HomeMaharashtraSunetra Pawar takes oath | డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం 

Sunetra Pawar takes oath | డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం 

-

Google search engine

Sunetra Pawar: ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి “సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు”. లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ “ఆచార్య దేవవ్రత్”(Acharya Devvrat) ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ వేడుకకు ముఖ్యమంత్రి “దేవేంద్ర ఫడ్నవీస్”, డిప్యూటీ సీఎం “ఏక్‌నాథ్ షిండే”, పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు.
ఈ ప్రమాణ స్వీకారంతో “మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్” చరిత్ర సృష్టించారు.

ఇటీవల జరిగిన విమాన ప్రమాద ఘటనలో ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ క్రమంలో అజిత్ పవార్ వర్గ ఎన్సీపీ నేతలు సునేత్ర పవార్‌ను తమ నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


అజిత్ పవార్ స్థానాన్ని భర్తీ చేస్తూ సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో ఎన్సీపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అనుభవజ్ఞులైన నాయకుల మద్దతుతో ఆమె ముందుకెళ్లనుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

also read:Hyderabad tiffin center | హైదరాబాద్ టిఫిన్ సెంటర్‌లో ఘటన…బోండా గొంతులో ఇరుక్కుని మృ**తి

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine