Sunday, March 22, 2026
Google search engine
HomeNationalప్రయాగ్‌రాజ్ ఆర్మీ ప్లేన్ క్రాష్: వీడియో వైరల్ | Prayagraj Army Plane Crash Video

ప్రయాగ్‌రాజ్ ఆర్మీ ప్లేన్ క్రాష్: వీడియో వైరల్ | Prayagraj Army Plane Crash Video

-

Google search engine

* సంఘటన స్థలం: కెపి కళాశాల వెనుక
* సంఘటనా వీడియో వైరల్
* అధికారులు సంఘటనపై దర్యాప్తు ప్రారంభం

Prayagraj Army Plane Crash: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో బుధవారం మధ్యాహ్నం ఆర్మీ శిక్షణ విమానం కూలిపోయింది. ఈ సంఘటన కెపి కళాశాల వెనుక చోటుచేసుకుంది. శిక్షణలో ఉన్న విమానం చెరువులో కూలింది.

సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, పరిపాలనా బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.

విమానం కూలిన కారణాలను తెలుసుకోవడానికి ఆర్మీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పైలట్ లేదా ఇతర సిబ్బందికి ఎలాంటి గాయాలు జరిగాయా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ALSO READ:Varanasi Release Date: రిలీజ్ డేట్ ట్వీట్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన ‘వారణాసి’ టీమ్

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine