Saturday, April 4, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadమహిళల ఉచిత రవాణా ప్రచారంపై హైదరాబాద్ పోలీసుల వివరణ

మహిళల ఉచిత రవాణా ప్రచారంపై హైదరాబాద్ పోలీసుల వివరణ

-

Chat on WhatsApp
7 zones, 71 stations & women safety: Hyderabad police restructured after 35  yrs

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో పోలీసులకు ఫోన్ చేస్తే మహిళలను ఉచితంగా ఇంటివద్ద దింపుతారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. రాత్రివేళల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఇలాంటి వాటితో కొందరు నెటిజన్లు తప్పుదోవ పట్టిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు.

1091, 78370 18555 నెంబర్లకు ఫోన్ చేస్తే స్థానిక పోలీసు వాహనం వచ్చి మహిళలను ఇంటి వద్ద దింపుతోందని సోషల్ మీడియాలో వస్తోందని, కానీ అందులో వాస్తవం లేదని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. రాత్రి వేళల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం పేరిట తప్పుడు ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

star bowler pat cummins returns to australia, SRH fans await his comeback

Pat Cummins | సన్ రైజర్స్ హైదరాబాద్ కు షాక్….తిరిగి ఆస్ట్రేలియాకు పయనం

Pat Cummins: కేకేఆర్ పై విజయాన్ని సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) కు ఊహించని షాక్ తగిలింది. జట్టులో స్టార్ బౌలర్ పాట్ కమ్మిన్స్ వెన్నునొప్పితో బాధపడుతూ తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు....
- Advertisement -
Chat on WhatsApp