Batik Air Flight: ప్రయాణికుల అప్రమత్తతతో ఓ భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది. మలేషియాలోని కౌలాలంపూర్(Kuala Lumpur) నుంచి కేరళలోని కొచ్చికి వస్తున్న బాటిక్ ఎయిర్ విమానంలో ఓ ప్రయాణికుడు గాల్లోనే ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా కలకలం …
Tag: