
అల్లూరి జిల్లా అరకు నియోజక వర్గం అనంతగిరి మండలం కాశీపట్నం పంచాయితీ సారవానిపాలెం గ్రామం లో అగ్ని ప్రమాదంతో జర్ర కన్నయ్య పూరిల్లు తో పాట్టు సామగ్రి మరియు తన భూమి పట్టా పాస్ బుక్ కూడ పూర్తిగా కాలి పోవడం వల్ల VRO ను కలసి నా పట్టా పాస్ బుక్ కాలి పోయాయని తెలియ జెయ్యగా ఒక ఇరువై వేల్లురూపాయలు కర్చు చేయగలిగితే మికు కొత్త పట్టా చెయవచ్చు అని చెప్పగా బాదితుడు అలాగేనని కర్చుకు ఒప్పుకొనగా బాదితుడు జర్రా కన్నయ్య వద్ద నుండి ఇరువై వేల్లు రూపాయలు VRO తీసుకొని ఈయన పట్టా కోసం ఆదిగితే రేపటికిరాఎల్లుండికిరా అంటు దినములు గడుపుతున్నాడు తప్ప పట్టా చేసి ఇవ్వటం లేదు అందుకు నేను మీదియ ముందుకు రావలసి వచింది. కావున నాయందు దయదలసి ఆదికారులు ప్రజా ప్రతినిదులు స్పందించి నాకు పట్టా పాస్ బుక్ ఇప్పించి న్యాయం చెయ్యలని కోరుకొంటున్నా జర్రా కన్నయ్య.