Home Telangana Peddapalli అంతర్గం మండలంలో రూ. 1.02 కోటి విలువైన చెక్కుల పంపిణీ

అంతర్గం మండలంలో రూ. 1.02 కోటి విలువైన చెక్కుల పంపిణీ

0
In Anthargaon Mandal, cheques worth ₹1.02 crores were distributed to beneficiaries across various villages. MLA Raj Thakur promised to resolve people's issues promptly.

అంతర్గం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మొత్తం 102 చెక్కులు 1,02,11,832 కోటి రెండు లక్షల పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు రూపాయలు పంపిణీ చేయడం జరిగింది.

ఆకెనపల్లి 6 చెక్కులు మొత్తం రూ,600696, ఆంతర్గం చెక్కులు 3 మొత్తం రూ,300348 బ్రమనపల్లి చెక్కులు 10 మొత్తం రూ,1001160, ఎగ్లాస్పూర్ లో 6చెక్కులు మొత్తం రూ 600696, గొలివాడా లో 3 చెక్కులు మొత్తం రూ,300348, కుందన్ పల్లి లో చెక్కులు 11 మొత్తం రూ 1101276, లింగపూర్ లో 11చెక్కులు మొత్తం రూ, మద్రియాల చెక్కులు 2 మొత్తం రూ 200232, మూర్మూర్ చెక్కులు 7 మొత్తం రూ 700812,పోటీయాల లో 13 చెక్కులు మొత్తం రూ 1301508, రాయదండి లో చెక్కులు 17 మొత్తం రూ 1701972, సోమానపల్లి లో చెక్కులు 7 మొత్తం రూ 700812 మరియు ఎల్లంపల్లి చెక్కులు 6 మొత్తం రూ 600696

—నియోజకవర్గంలోని ప్రజలకు ఏ ఆపద వచ్చిన నిత్యం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ..
—-ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ గారు…

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వంరామగుండం నియోజకవర్గం జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని పేదవారికి అందులో చూడాలి ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ గారు

*రామగుండం నియోజకవర్గం లో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలు చేరువగా ఉంటాయి, మీరు అధైర్య పడద్దు ధైర్యంగా ఉండండి ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ గారు

ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్ లు వివిధ గ్రామాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version