Gaddar Awards 2025: మెగాస్టార్ కి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు.. విజేతల జాబితా

0
Chiranjeevi honoured with NTR National Award at Gaddar Awards 2025
Chiranjeevi honoured with NTR National Award at Gaddar Awards 2025

Gaddar Awards 2025: 2025లో విడుదలైన సినిమాలకు సంబంధించిన “గద్దర్ అవార్డ్స్ 2025″ ను శనివారం ప్రకటించారు. ఈ అవార్డుల్లో భాగంగా ప్రముఖ నటుడు మెగాస్టార్ కు ప్రతిష్ఠాత్మకమైన” ఎన్టీఆర్ నేషనల్ అవార్డు” ప్రదానం చేయనున్నారు. అలాగే ప్రముఖ నటుడు కమల్ హస్సన్ కు “పైడి జయరాజ్ అవార్డు” వరించింది.

ఇక గేయరచయిత సుద్దాల అశోక్ తేజ (Suddala Ashok Teja) కు “సినారే అవార్డు” లభించింది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు Central Board of Film Certification (CBFC) నుంచి సర్టిఫికెట్ పొందిన సినిమాలు, షార్ట్ ఫిల్మ్‌లను పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించారు. ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమం మార్చి 19న జరుపుకునే ఉగాది రోజున నిర్వహించనున్నారు.


ప్రత్యేక పురస్కారాలు
ఎన్టీఆర్ నేషనల్ అవార్డు – Chiranjeevi
పైడి జయరాజ్ అవార్డు – Kamal Haasan
నాగిరెడ్డి చక్రపాణి అవార్డు – Ashwini Dutt
ఏయన్నార్ అవార్డు – Jayasudha



సినిమా విభాగంలో అవార్డులు

ఉత్తమ చిత్రం | రాజు వెడ్స్ రాంబాయి
ఉత్తమ ద్వితీయ చిత్రం | దండోరా
‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఉత్తమ తృతీయ చిత్రంగా ఎంపిక
ఉత్తమ నటుడు | నాగ చైతన్య (Naga Chaitanya) (తండేల్)
ఉత్తమ నటి | రష్మిక మందన్న(Rashmika Mandanna) (ది గర్ల్‌ఫ్రెండ్)
ఉత్తమ దర్శకుడిగా | ‘రాజు వెడ్స్ రాంబాయి’(సాయిలు)
నేషనల్ ఇంటిగ్రేషన్‌పై ఉత్తమ చిత్రం | తండేల్



ఇతర ప్రధాన అవార్డులు

* ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం | కోర్ట్
* ఉత్తమ డాక్యుమెంటరీ | యూనిటీ
* ఉత్తమ ప్రజాదరణ చిత్రం | సంక్రాంతికి వస్తున్నాం
* ఉత్తమ పరిచయ దర్శకుడు| సాయి మార్తాండ్ (లిటిల్ హార్ట్స్)
* ఉత్తమ బాలల చిత్రం | అనగనగా
* ఉత్తమ సహాయ నటుడు | శివాజీ (దండోరా)
* ఉత్తమ సహాయ నటి | భూమిక (యుఫోరియా)
*ఉత్తమ సంగీత దర్శకుడిగా- ‘దండోరా’(మార్క్ రాబిన్)
* ఉత్తమ గాయకుడు | అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి)
* ఉత్తమ గాయని | సాహితీ (కన్నప్ప)
* ఉత్తమ బాలనటుడిగా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ (మాస్టర్ రోహన్ )
* ఉత్తమ కథా రచయిత | గుణశేఖర్ (యుఫోరియా)
* ఉత్తమ స్క్రీన్‌ప్లే | అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
* ఉత్తమ గేయ రచయిత | నందకిశోర్ (కుబేర)
* ఉత్తమ సినిమాటోగ్రాఫర్ | కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
* ఉత్తమ ఎడిటర్ | శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)
* ఉత్తమ ఆడియోగ్రాఫర్ | ఎం.ఆర్ రాధాకృష్ణన్ (కిష్కింధపురి)
* ఉత్తమ కొరియోగ్రాఫర్ | సందీప్ (ఛాంపియన్)
* ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ – తోట తరణి (ఛాంపియన్)
* ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ | గోవిందరాజు (అఖండ 2)
* ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ | చంద్రకాంత్ (ఛాంపియన్)
* ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ | పీటర్ (ఛాంపియన్)
* ఉత్తమ పర్యావరణ చిత్రం | ఇగ్వా


ప్రత్యేక జ్యూరీ పురస్కారాలు

శ్రీరాజ్ రాచకొండ (23 ఫిల్మ్)
చైతు జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
రోషన్ మేక (ఛాంపియన్)
అనంతిక (8 వసంతాలు)

NO COMMENTS

Exit mobile version