Home Andhra Pradesh పుట్టినరోజు సందర్భంగా అనాధల ఆకలి తీర్చిన బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేటర్.

పుట్టినరోజు సందర్భంగా అనాధల ఆకలి తీర్చిన బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేటర్.

0
https://youtube.com/watch?v=0WMKBWmLjZ4

పుట్టినరోజు సందర్భంగా 130 మంది అనాధలకు, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గంలో గల నాదర్గుల్ లో ఉన్న మాతృశ్రీ అనాధాశ్రమంలో మతిస్థిమితం కూడా లేని అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కడుపునిండా అన్నం తిన్న ఆ యొక్క అభాగ్యులు సంతోషమే, కార్పొరేటర్ వందేళ్ళ ఆయుష్షుకు స్ఫూర్తిదాయకం అవుతుంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version