Gold Price Today | నెలాఖరులో బంగారం ధరలు భారీగా పతనం.. హైదరాబాద్‌లో ఎంతంటే?
Gold Price Today: పసిడి కొనాలనుకునేవారికి నెలాఖరులో ఊహించని ఊరట లభించింది. కొంతకాలంగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా దిగొచ్చాయి. వెండి రేటు(Silver Price) కూడా ఇదే బాటలో పయనించింది. ఒక్కరోజులోనే బంగారం తులంపై రూ.2,500కుపైగా తగ్గగా…