Patnam Narender Reddy | అరెస్టులతో బీఆర్ఎస్‌ను అడ్డుకోలేరు.. పట్నం అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్
Patnam Narender Reddy: ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవాల్సిన నాయకులకే ఆంక్షలు ఎదురవుతున్నాయంటూ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై ఆ పార్టీ వర్కింగ్…