BRICS Summit | “సర్.. ఓ ఫొటో ప్లీజ్!”.. మోడీ తో ఫొటో కోసం విదేశీ ప్రతినిధుల ఆసక్తి
BRICS Summit: ప్రపంచ వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)కి ఉన్న ఆదరణ మరోసారి ఆసక్తికర ఘటనతో వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో భాగంగా నిర్వహించిన బిజినెస్ ఫోరమ్ వద్ద చోటుచేసుకున్న ఓ సన్నివేశం ప్రస్తుతం సోషల్…