Vaibhav Suryavanshi most searched Indian cricketer 2025

కోహ్లీని దాటేసిన వైభవ్ సూర్యవంశీ….2025లో భారత్‌లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్  

Google search trends: 2025లో భారత్‌లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన క్రికెటర్‌గా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) నిలవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఐపీఎల్‌(IPL)లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ కేవలం 35 బంతుల్లో సెంచరీ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. తొలి సీజన్‌లోని ఈ ప్రదర్శన అతన్ని దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చింది. 252 పరుగులతో సీజన్‌ను ముగించిన వైభవ్ గుజరాత్‌పై 101 పరుగుల ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రలో…

Read More