Vijayawada News

Ramoji Excellence Awards 2026 | విజయవాడలో ఘనంగా రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026.. ఒకే వేదికపై అమిత్ షా, చంద్రబాబు, పవన్

Ramoji Excellence Awards 2026: సమాజానికి విశేష సేవలందించిన ప్రతిభావంతులను గుర్తించి గౌరవించే వేదికగా రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026 నిలిచాయి. విజయవాడలో సోమవారం సాయంత్రం ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాల ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళావేదికలో…

Read more

Vijayawada | విజయవాడ మేయర్ పీఠంపై వంగవీటి రాధా హవా

Vijayawada: విజయవాడ మేయర్ పీఠం ఎవరిని వరిస్తుందన్న ఉత్కంఠ నగర రాజకీయాల్లో వేడిని పెంచుతోంది. ఓట్ల లెక్కింపు నెమ్మదిగా కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలు రాజకీయ సమీకరణాలను ఆసక్తికరంగా మార్చాయి. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని 86 డివిజన్లకు జరిగిన…

Read more

Indrakeeladri landslide | దుర్గగుడి ఘాట్‌రోడ్‌లో కొండచరియలు.. తప్పిన పెను ప్రమాదం

Indrakeeladri landslide:  విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాలు ఇంద్రకీలాద్రిపై ప్రభావం చూపించాయి. దుర్గగుడి ఘాట్‌రోడ్‌లో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడి రోడ్డుపైకి దూసుకొచ్చాయి. అయితే అధికారులు ముందుగానే అప్రమత్తమై ఘాట్‌రోడ్‌ను మూసివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొండచరియలు పడిన సమయంలో భక్తులు, వాహనాలు…

Read more

Mantena Satyanarayana Raju | తాడేపల్లి మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో అగ్నిప్రమాదం

Mantena Satyanarayana Raju: విజయవాడ సమీపంలోని తాడేపల్లి(Tadepalli)లో అర్ధరాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది. కృష్ణానది తీరంలో ఉన్న ఏపీ ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. మంటలు వేగంగా వ్యాపించడంతో…

Read more

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More