President Murmu Visit AP: సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి
ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పాల్గొననున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఉదయం 10:50 గంటలకు సత్య సాయి విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ALSO READ:ఏపీలో త్వరలో 4,300 లెక్చరర్ పోస్టుల భర్తీ – మంత్రి నారా లోకేశ్ స్పష్టం అక్కడి నుంచి కాన్వాయ్‌తో హిల్ వ్యూ స్టేడియంకు వెళ్లి శత జయంతి ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ రానున్నారు. రాష్ట్రపతి,…
