కుప్పకూలిన అమెరికా ఎఫ్-16 ఫైటర్ జెట్ | US F-16 Fighter Jet Crash
US F-16 Fighter Jet Crash: అమెరికా వాయుసేనకు చెందిన అత్యాధునిక ఎఫ్–16సి ఫైటర్ జెట్ కాలిఫోర్నియాలో కుప్పకూలిన ఘటన చర్చనీయాంశమైంది. యుద్ధ విన్యాసాల ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందిన ‘థండర్బర్డ్స్’(Thunderbirds) స్క్వాడ్రన్‌లో భాగమైన ఈ విమానం ఎడారి ప్రాంతంలో నేలను ఢీకొట్టింది. ట్రోనా విమానాశ్రయం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. స్థానిక సమయ ప్రకారం ఉదయం 10.45 గంటలకు జెట్ కూలిపోయిందని ప్రాథమిక సమాచారం చెబుతోంది. విమానాన్ని నడిపిన పైలట్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు….
