Shikhar Dhawan Tirumala | తిరుమల శ్రీవారి సన్నిధిలో క్రికెట్ స్టార్ శిఖర్ ధావన్.. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
Shikhar Dhawan Tirumala: తిరుమల కొండపై భక్తి వాతావరణం నెలకొన్న వేళ క్రికెట్ ప్రపంచానికి చెందిన ఓ ప్రముఖ ఆటగాడు శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. భారత మాజీ ఓపెనర్, క్రికెట్ స్టార్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) తన దంపతులతో కలిసి తిరుమల…