TTD AI Chatbot for Tirumala Devotees

TTD Launches AI Chatbot for Devotees | తిరుమల భక్తులకు స్మార్ట్ సేవలు

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవారి భక్తులకు మరో శుభవార్తను అందించింది. భక్తులకు మరింత సులభమైన సేవలు అందించాలనే లక్ష్యంతో టీటీడీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ (AWS) భాగస్వామ్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ ఆధునిక సేవ ద్వారా భక్తులు దర్శనం, వసతి గదుల లభ్యత, విరాళాలు, ఇతర సేవల గురించి క్షణాల్లో సమాచారాన్ని పొందగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల సౌకర్యం కోసం ఈ సేవలు 13 భాషల్లో అందుబాటులో ఉండనున్నాయి. అంతేకాకుండా, ఫిర్యాదులు,…

Read More

తిరుమల శాలకట్ల బ్రహ్మోత్సవం ఘనంగా ప్రారంభం

తిరుమలలో శాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి అక్టోబరు 2 వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దర్శనానికి వచ్చే భక్తులకు 16 రకాల అన్నప్రసాద వంటకాలను అందించనున్నారు. మాడవీధుల్లో వాహనసేవలు జరుగుతుండగా 45 నిమిషాల్లో 35,000 మంది భక్తులకు రీఫిల్లింగ్‌ ద్వారా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. మాడ వీధుల బయట ఉన్న భక్తులు దర్శనం వీక్షించేందుకు 36 ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. సామాన్య…

Read More