Donald Trump | 200% టారిఫ్ హెచ్చరికతో భారత్-పాక్ అణుయుద్ధాన్ని నేనే ఆపా.. మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్-పాకిస్థాన్ సంబంధాలపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన వాణిజ్య విధానాలు, ముఖ్యంగా దిగుమతి సుంకాల హెచ్చరికల కారణంగానే ఇరు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు యుద్ధంగా మారకుండా నిలిచిపోయాయని ఆయన పేర్కొన్నారు.…