Gold and silver prices | పసిడి ప్రియులకు భారీ గుడ్‌న్యూస్.. ఒక్కరోజే వేలల్లో తగ్గిన బంగారం ధరలు!
Gold and silver prices: పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనాలని ఎదురుచూస్తున్న వారికి బులియన్ మార్కెట్ తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా ఆకాశాన్నంటిన పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం ఉదయం 10 గంటల సమయానికి…