Gold Price Today | పసిడి ధరలకు రెక్కలు.. కారణం ఇదే!
Gold Price Today: అంతర్జాతీయ పరిణామాలు మరోసారి పసిడి మార్కెట్‌కు ఊపునిస్తున్నాయి. అమెరికా వినియోగదారుల సెంటిమెంట్ బలహీనపడటం, రిటైల్ విక్రయాలు మందగించడంతో డాలర్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్లీ మొగ్గుచూపుతున్నారు. ఆసియా మార్కెట్లలో స్పాట్…