‘థమ్మా’ సెన్సేషన్ – ఆయుష్మాన్, రష్మిక జంట హారర్ కామెడీ 100 కోట్ల క్లబ్‌లో

బాలీవుడ్ హారర్ కామెడీ సినిమాల జాబితాలో మరో ఘన విజయాన్ని నమోదు చేసింది ‘థమ్మా’. నటుడు ఆయుష్మాన్ ఖురానా మరియు రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. సెప్టెంబర్ 21న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 104.60 కోట్ల వసూళ్లను సాధించి 100 కోట్ల క్లబ్‌లో చోటు దక్కించుకుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, తొమ్మిదో రోజు (అక్టోబర్ 29) రూ. 3.25 కోట్లు వసూలు చేసింది. రెండో వారంలో…

Read More

కర్నూలు బస్సు అగ్నిప్రమాదంపై రష్మిక మందన్న ఆవేదన – “ఊహించడానికే భయంగా ఉంది”

కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర బస్సు అగ్నిప్రమాదం దేశాన్ని విషాదంలో ముంచేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిపై సినీ తారలు, రాజకీయ నేతలు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ప్రముఖ నటి రష్మిక మందన్న కూడా ఈ విషాదంపై తన తీవ్ర ఆవేదనను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రష్మిక తన పోస్ట్‌లో పేర్కొంటూ, “కర్నూలు బస్సు ప్రమాదం వార్త నా హృదయాన్ని కలచివేసింది. కాలిపోయే ముందు ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు ఎదుర్కొన్న బాధను ఊహించడానికే…

Read More

విజయ్-రష్మిక నిశ్చితార్థం.. ఫిబ్రవరిలో పెళ్లి!

టాలీవుడ్‌ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యారు. చాలా కాలంగా సినీ వర్గాల్లో, అభిమానుల్లో వీరి ప్రేమాయణం గురించి చర్చ సాగుతూనే వచ్చింది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో హీరో-హీరోయిన్లుగా నటించినప్పటి నుంచి వీరి జంట గురించి గాసిప్స్ మొదలయ్యాయి. ఇద్దరూ ఎప్పుడూ దీనిపై అధికారికంగా స్పందించకపోయినా, సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు, పోస్ట్‌లు, ఒకరిపై ఒకరు చేసిన కామెంట్స్ వీరి మధ్య…

Read More