Modi Indian Flag Gesture | ప్రపంచ నేతల మధ్య మోడీ ప్రత్యేకత.. జెండా గుర్తును జేబులో పెట్టుకున్న ప్రధాని
Modi Indian Flag Gesture: ప్రపంచ దేశాధినేతల సమావేశంలో ఒక్కోసారి చిన్న సంఘటన కూడా పెద్ద చర్చకు దారితీస్తుంది. అలాంటి ఘటనే తాజాగా మనీలాలో చోటుచేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఓ చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో…